హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

RR: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘విద్యార్థి, యువ పోరుబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేతృత్వంలో వీవీ నగర్ బస్‌స్టాప్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.