ప్రకాశం: చెన్నకేశవ స్వామి గుడిలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి దొంగలు విఫలమయ్యారు. సీఎస్‌పురం మండలం రేగుల చిలుక గ్రామంలో చెన్నకేశవస్వామి గుడిలో అర్ధరాత్రి దొంగతనం చేయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. వారిలో ఒకరిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడిలో చోరీకి విఫలయత్నం


