హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరవేగంగా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు

ప్రకాశం: గుంతల మయమైన రహదారితో హనుమంతుని పాడుకు వెళ్ళు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి, పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ డబల్ రోడ్డు నిర్మాణ పనులు సరవేగంగా సాగుతున్నాయి. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.