GNTR: విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా గురుపూజోత్సవం


