ప్రకాశం: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో గురుపోజోత్సవ కార్యక్రమం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 72 మందికి పురస్కారంతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి డీఈవో రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి


