హైదరాబాద్: 28°C
తెలంగాణ

మలేషియాలో నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు

KMM: TGOMPC లిమిటెడ్ ద్వారా TGకు చెందిన అర్హత కలిగిన నైపుణ్యం, అర్ధ నైపుణ్యం కలిగిన కార్మికులకు మలేషియాలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనధికారిణి మాధవి తెలిపారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ tomcom.telangana.giv.inను సందర్శించాలన్నారు.