హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి లీకేజీతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

NGKL: అచ్చంపేట బస్టాండ్ ఆవరణలో నీటి లీకేజీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ డిపో నుంచి టాయిలెట్లకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకై మడుగు ఏర్పడటంతో ఆ నీటిలో పందులు పడుతూ దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి లీకేజీని వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.