SRD: వ్యవసాయ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోపించారు. గుమ్మడిదలలో జరిగిన రైతన్న పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదన్నారు. రైతులక్కిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రైతుల భూములపై 22ఏ నిషేధం ఎత్తివేయాలి'


