హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంధన పొదుపు, భద్రతపై సదస్సు

BPT: అద్దంకి ఆర్టీసీ డిపోలో శనివారం డ్రైవర్లకు ఇంధన పొదుపు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. అతివేగం వల్ల జరిగే ప్రమాదాలను వివరించిన నిపుణుడు హనీఫ్, సురక్షిత డ్రైవింగ్‌తో ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌ఎం సత్యనారాయణ, డీఎం మహబూబి పాల్గొన్నారు.