హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లుపాకలపై టాస్క్ ఫోర్స్ దాడులు

VSP: టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లుపాకలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 750 మి.లీ. సామర్థ్యం గల 32 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తదుపరి చర్యలు చేపట్టారు.