MHBD: తొర్రూరు వికాస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ సోమ రజినీరాజశేఖర్ పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. విద్యాభివృద్ధితోనే సమాజం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల పాత్ర కీలకం : వైస్ ఛైర్మన్


