హైదరాబాద్: 28°C
తెలంగాణ

1000 బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి వివేక్

MNCL: కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్ మండలంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపారు. వెయ్యి బైకులతో మంత్రి వివేక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు.