హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిరుపేదలకే కేటాయించాలి'

JN: జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను రాజకీయాలకు అతీతంగా నిజమైన నిరుపేదలను గుర్తించి కేటాయించాలని కోరారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో పారదర్శకంగా డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.