HYD: ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ మహా ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం సౌత్‌లో SIR-2026 నోటీసుల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నోటీసులను ఓటర్లకు ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయంలో సమర్థవంతంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
SIR నోటీసుల పంపిణీపై తనిఖీ


