జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ర్యాలీ నిర్వహించగా, కాంగ్రెస్ 1000 రోజుల పాలన విజయోత్సవ ర్యాలీ చేపట్టింది. ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తెలంగాణ
VIDEO: జనగామలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు.. ఉద్రిక్తత


