హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కంకర తేలిన రోడ్డు.. ప్రయాణికులకు ఇక్కట్లు

GDWL: చిన్నచింతరేవుల నుంచి మన్నపురం మీదుగా ధరూర్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై కంకర తేలడంతో పాటు నీరు పారుతుండటంతో వాహనదారులు జారి కిందపడుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీ లేదా బీటీ రోడ్డు వేయాలని వాహనదారులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.