హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఎలాన్ మస్క్‌కు హైదరాబాద్ యువత సవాల్’

TG: టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ యువత అద్భుతాలు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. నగరానికి చెందిన యువత 'స్కైరూట్' సంస్థ ద్వారా స్వయంగా రాకెట్‌ను తయారు చేసి ఎలాన్ మస్క్‌కు సైతం గట్టి సవాల్ విసురుతున్నారని సీఎం ప్రశంసించారు. తెలంగాణ యువత స్పేస్ టెక్నాలజీలో రాకెట్లను కనిపెడుతూ అంతర్జాతీయంగా ఎలాన్ మస్క్‌తో పోటీపడుతున్నారని, ఇదే అసలైన ఇన్నోవేషన్ అని కొనియాడారు.