హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గద్వాలలో బీఆర్ఎస్ భారీ నిరసన రాలీ

గద్వాలలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ఎండగడుతూ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన భారీ నిరసన రాలీ చేపట్టారు. కృష్ణవేణి చౌక్ నుంచి వైఎస్సార్ చౌక్ వరకు సాగిన ఈ రాలీలో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.