హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసులపై గ్రామస్తుల ఆవేదన

VKB: జిల్లాలోని యాలాల మండలంలోని కోకట్ గ్రామంలో SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో పేర్కొన్న వివరాలపై స్పష్టత కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.