ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని బోధనలు అందరికీ ఆచరణీయమని ఆడే గజేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'శ్రీకృష్ణుని బోధనలు అందరికీ ఆచరణీయం'


