WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలో శనివారం 7వ వార్డులో ఓటర్లకు నోటీస్ పంపిణీ ప్రక్రియను పరిశీలించినట్లు మున్సిపల్ మేనేజర్ సీతా నాయక్ తెలిపారు. ఓటర్లు నోటీసులో సూచించిన విధంగా ఆయా విచారణ తేదీలు ధ్రువపత్రాలతో జతచేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటర్లకు నోటీసుల పంపిణీ ప్రక్రియ పరిశీలన


