ప్రకాశం: ఒంగోలు విజయనగర్ కాలనీలో ఈగల్ టీమ్తో కలిసి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 53 మంది పోలీసు సిబ్బంది పాల్గొని, 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒంగోలు ఎస్ఓపీవో ఆధ్వర్యంలో గంజాయి, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో 31 వాహనాలు స్వాధీనం


