RR: కాంగ్రెస్ 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవదాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామోజీ ఫిలింసిటీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలను ఖండించారు.
తెలంగాణ
1000 రోజుల పాలనపై కాంగ్రెస్ ర్యాలీ


