హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాను చదివిన బడిలో ఎమ్మెల్యే సందడి

MDCL: కూకట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉపాధ్యాయులను సత్కరించి, తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.