MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీరప్ప నగర్‌లో గత రెండు రోజులుగా పట్టపగలే వీధిలైట్లు వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. విద్యుత్ వృధాను అరికట్టాల్సిన అధికారులే చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పగలు విద్యుత్ లైట్లు వెలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
బీరప్ప నగర్ లో పట్టపగలే వెలుగుతున్న వీధిలైట్లు


