హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి'

GDWL: అయిజ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా నేడు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేయుడు హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.