హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి'

SRPT: ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. శనివారం తుంగతుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు.