హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై బైక్‌ స్టంట్లు.. యువకుడు అరెస్ట్

SRPT: మట్టంపల్లి ప్రధాన సెంటర్‌లో నడిరోడ్డుపై బైక్‌తో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పర్వతం గోపీచంద్‌ (19)ను మఠంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జాన్‌పాడు–మట్టపల్లి రోడ్డులో ఒంటి చక్రంపై బైక్‌ నడుపుతుండగా అదుపులోకి తీసుకుని బైక్‌ను సీజ్‌ చేశారు. బైక్‌ ఇచ్చిన యువకుడి మామపై కూడా కేసు నమోదు చేశారు.