ADB: CITU యూనియన్ చెందిన సీనియర్ సెక్యూరిటీ గార్డ్ దుర్ల రమేష్ పట్టణంలోని రిమ్స్ ఆఫీస్‌లో AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్‌లో శనివారం చేరారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర్ర దేవేందర్ ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి AITUC యూనియన్ ఉద్యమిస్తుందని దేవేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ
'కార్మికుల సమస్యల పరిష్కారానికి AITUC ఉద్యమిస్తుంది'


