SDPT: దుబ్బాక పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదాను అధికారులు సెప్టెంబర్ 5న అధికారికంగా అందుబాటులో ఉంచారు. వార్డుల సరిహద్దులు, విభజనకు సంబంధించిన ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచారు. ప్రజలు ముసాయిదాను పరిశీలించి, తమకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయవచ్చు.
తెలంగాణ
వార్డుల పునర్విభజనకు ముసాయిదా


