BHPL: సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడిన కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య వర్ధంతిని శనివారం BHPLలోని కేటీకే-5 ఇంక్లైన్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ MLA గండ్ర, పిట్ సెక్రటరీ రాజేందర్ హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కొమురయ్య చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ
కొమురయ్య చేసిన సేవలు స్ఫూర్తిదాయకం:మాజీ MLA


