TG: కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 3 తరాలుగా రాష్ట్రాన్ని ముంచిన ముసలి నక్క కాంగ్రెస్ అని విమర్శించారు. 1956లో బలవంతపు పెళ్లి, 1968లో 370 మందిని కాల్చిచంపడం, 1971లో ఎంపీలను లాక్కోవడం ఆ పార్టీ చరిత్రేనన్నారు. సోనియా గాంధీ మాటిచ్చి పదేళ్లు సతాయించాక, శ్రీకాంతాచారి లాంటి వందలాది మంది తమ్ముళ్ల ప్రాణత్యాగాలు, కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
వార్తలు
‘మూడు తరాలను ముంచింది కాంగ్రెస్ పార్టీనే’


