హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్

ADB: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉట్నూర్ MLA క్యాంప్ ఆఫీస్ నుండి ప్రారంభమై ITDA వయా అంబేద్కర్ కూడలికి చేరుకుంది. ప్రజల పట్ల బాధ్యత లేని KCR రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుల నినాదాలు హోరెత్తించాయి.