SRPT: సీఎం రేవంత్ రెడ్డి సరూర్ నగర్ వేదికగా ఐదు అంశాలతో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు ఈదుల కిరణ్ కుమార్ కోరారు. శనివారం నాగారంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.
తెలంగాణ
'యూత్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి'


