MDK:జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 52 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెమెంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్


