హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ వేధింపులు.. బాలిక ఆత్మహత్యాయత్నం

MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్‌ యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించడంతో తీవ్ర కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి పరిస్థితి, వేధింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.