AP: చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా.. రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా.. మన దృష్టి ఆ పిల్లల సంక్షేమం పైనే ఉండాలని హైకోర్టు సీజే లీసా గిల్ అన్నారు. అవసరాన్ని బట్టి అమల్లోకి తెచ్చిన వివిధ సవరణలు, సంస్కరణలు మన దేశంలోని పిల్లల హక్కులు, ఆత్మగౌరవం, భవిష్యత్‌ను పరిరక్షించడానికి బలమైన పునాదిని అందించాయని పేర్కొన్నారు. పిల్లల్లో సహజంగానే ప్రత్యేకమైన సున్నితత్వం ఉంటుందన్నారు.
వార్తలు
పిల్లల సంక్షేమంపైనే దృష్టి పెట్టాలి: జస్టిస్ లీసా గిల్


