హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై భగ్గుమన్న బీఆర్‌ఎస్

SRPT: మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా నయవంచన చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.