ఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఏపీ నుంచి రాజేష్ కోలూరికి, తెలంగాణ నుంచి భవాని బొంపెల్లికి అవార్డు ప్రదానం చేశారు.
వార్తలు
ఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం


