హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీశైలంలో 10.204 మి.యూ విద్యుత్ ఉత్పత్తి

NDL: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో శనివారం ఉదయం 6 గంటల మధ్యలో 10.204 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇందుకోసం జలాశయం నుంచి 20,625 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. పోతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్కు 2,858, కల్వకుర్తికి 2,052, మల్వాల కేసీసీకి 325, వెలుగొండకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.