హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురువుల సేవ‌లు అమోఘం'

VAP: ఉపాధ్యాయుల సేవలను కేవలం అవార్డులతో కొలవలేమని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే వారికి దక్కే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. శ‌నివారం టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా వుడా చిల్డ్ర‌న్ ఎరినాలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.