హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కోర్టు తీర్పు మేరకు కార్పొరేషన్ ఎన్నికలు'

SKLM: హైకోర్టు తీర్పు మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోందని కమిషనర్ శ్రావణ్ కుమార్ శనివారం తెలిపారు. విలీన పంచాయతీల విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వార్డుల పునర్విభజన ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతుందన్నారు.