BDK: మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే


