కర్నూలు-కడప కాల్వకు జలకళ సంతరించుకుంది. గతేడాది నుంచి నీళ్లు లేక కళావిహీనంగా కనిపించిన కేసీ కెనాల్ కాలువ ప్రస్తుతం నీటితో కళకళలాడుతూ కనిపిస్తుంది. బొల్లవరం గ్రామం వద్ద కేసీ కెనాలు నీళ్లు రావడంతో రైతులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువకులు ఈత కొడుతూ.. కేరింతలు పెడుతున్నారు. తాగు, సాగు కోసం నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: కర్నూలు-కడప కాలువకు జలకళ


