హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబద్ధతతో పనిచేసిన వారికే టికెట్లు: ఎమ్మెల్యే

ASR: పార్టీకి కట్టుబడి, నిబద్ధతతో పనిచేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తెలిపారు. లోచలిపుట్టులో శనివారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు.