హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC అద్దంకి దయాకర్‌ను కలిసిన జిల్లా నేతలు

BHPL: విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ MLC , ప్రభుత్వ విప్‌ డా.దయాకర్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో BHPL జిల్లా మాల మహానాడు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దయాకర్‌, ఆయన సతీమణిని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. జిల్లా మాజీ అధ్యక్షులు అశోక్, రేగొండ మండల అధ్యక్షుడు రజనీకాంత్, రాయపల్లి సర్పంచ్ తిరుపతి ఉన్నారు.