JGL: విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం మెట్పల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం BRS సమరభేరి


