SRCL: కాంగ్రెస్ ప్రజా పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు 1000 రోజులు పూర్తైన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కొట్టే ప్రభాకర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మండల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.
తెలంగాణ
చందుర్తిలో కాంగ్రెస్ ప్రజా పాలనకు 1000 రోజుల సంబరాలు


