హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నైరుతి లోటు.. ఈశాన్య రుతుపవనాలపై ఆశలు..!

VSP: నైరుతి రుతుపవనాల సమయంలో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధ్యాపకులు ప్రొ. నాయుడు తెలిపారు. సెప్టెంబర్‌ చివరి నాటికి నైరుతి రుతుపవనాలు క్రమంగా వెనక్కి వెళ్లి, అక్టోబర్‌ 20 నుంచి ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందన్నారు. విశాఖలో భూగర్భ జలాలు తగ్గుతున్నందున రానున్న వర్షాలు కీలకమని పేర్కొన్నారు.