NGKL: పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాటర్ ప్లాంట్ నిర్మాణపనులకు కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ ఏలేని సుధాకర్ రావు, సర్పంచ్ జెట్టి యశోద కలిసి శనివారం మధ్యాహ్నం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. త్వరలోనే వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.
తెలంగాణ
వాటర్ ప్లాంట్ పనులకు భూమి పూజ


